రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల అనుమతుల ప్రక్రియను ఇకనుంచి ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వస్తుందని చెప్పారు.
ప్రైవేటు స్కూళ్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు